Tadikonda Assembly - Parichaya Sabha
Introduction with Tadikonda constituency members and with the people of the constituency taken place within the event.
Handicapped Association Meet
Meet with physically disabled people and discussing about their problems.
Introduction Meet at Ponnur
Dr Pemmasani chandrasekhar visited Ponnur constituency for an introductory meet.The introduction with Ponnur constituency members went very well.
23
Feb
Flexi War - Toli Adugu vs Siddham
A Flexi War between two Political Parties. Telugu Desam Party Toli adugu Poster Fight with YSRCP Siddam Posters.
Meet with Doctors
నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన స్థానిక వైద్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి గురువారం సాయంత్రం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తన కంటే ఇక్కడున్న డాక్టర్లు ఎంతో గొప్పవారని, తాను 20 ఏళ్లలో అమెరికాలో ఉన్నా తనను ఏ ఒక్కడూ లంచం అడగలేదని, కానీ ఎన్నో ఒత్తిళ్ళ మధ్య, అవినీతి మధ్య నలిగిపోతున్న ఇక్కడి డాక్టర్లు ఆ ఒత్తిళ్లను అధిగమించి మరీ వైద్యం చేస్తుండడం నిజంగా అభినందనీయమని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వేదిక సాక్షిగా వైద్యులు తమ సమస్యలను బయట పెట్టారని, తనకు తెలిపిన సమస్యలు మాత్రమే కాకుండా రాబోయే సమస్యలపై కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని పెమ్మసాని చెప్పారు.ఓటర్లు ఇచ్చే తీర్పును బట్టే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, తమకు సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రులు పరిశ్రమలు తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా కొందరు వైద్యులు మాట్లాడుతూ రోజుకు ఐదు గంటలు కూడా పనిచేయని ఎమ్మెల్యేలు, మహిళలకు అక్రమ సంబంధాలు అంటగట్టే ప్రజాప్రతినిధుల మధ్య నివసిస్తున్న తమలాంటి ప్రజల మధ్యకు ఒక డాక్టర్ పోరాడడానికి వచ్చారన్నారు. వైద్యులపై జరుగుతున్న దాడులు, ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర స్థాయిలో డా. పెమ్మసాని ద్వారా చర్చలు జరగాలని ఈ సందర్భంగా వైద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరుకు చెందిన పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.
Dr Pemmasani's visit to temple(Annadanam-along with prathipadu MLA)
*బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న పెమ్మసాని* * పూర్ణకుంభంతో ఆహ్వానించిన వేద పండితులు. గుంటూరులోని పలు దేవాలయాలను టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం దర్శించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ టిడిపి ఇన్చార్జ్ బోర్ల రామాంజనేయులు కూడా పాల్గొన్నారు. స్థానిక గోరంట్లలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అలాగే 47వ ఏడవ డివిజన్లోని షిరిడి సాయి, జ్ఞాన సరస్వతి దేవి దేవాలయాలను కూడా ఆయన దర్శించారు. సదరు దేవాలయాల్లో పూర్ణ కుంభంతో వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ పెమ్మసానిని ఆహ్వానించారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులతో మాట్లాడిన పెమ్మసాని దేవాలయాల ప్రాసిస్థ్యమ్, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతోన్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు దగ్గరుండి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా క్యూ లో వెళ్లే భక్తులు ‘లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తారు సార్..’ అంటూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు.
Super Star Krishna - Gnapakartham
In the Memory of Super Star Krishna Pemmasani Visited his Statue in Tenali.
Tenali Issues
Sand Mafia
Tadikonda Issues
Amaravati
- Amaravati – Drone Shots – https://www.youtube.com/watch?v=hAshtfCiiSI
- Amaravati – Amaravati Government Complex masterplan by Foster + Partners – https://youtu.be/jsIbuihVi8I?si=U9Vy-Tb1Le9QVzzR
- Amaravati – Amaravati Legislature Design | APCRDA – https://www.youtube.com/watch?v=hAshtfCiiSI
- Amaravati – Suresh Rajaneethi – https://www.youtube.com/watch?v=fm28atN1Lvo
Prathipadu Issues
Water Problem – Guntur Channel
https://drive.google.com/drive/folders/123cfRKphOneHqNZVGqLj21TnsPQ15Nrc
https://drive.google.com/drive/folders/123cfRKphOneHqNZVGqLj21TnsPQ15Nrc
Cent Pattalu
https://drive.google.com/drive/folders/12H_aKJCxkVP1pEAcdpdQiCZsQQLfeCDe?usp=drive_link