Events

TV-5 Interview
March 10, 2024    

TV-5 Interview

Tags: No Categories
District Muslim Minority Cell meeting
March 10, 2024    

District Muslim Minority Cell meeting

ది. 10.3.2024 ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారితో జిల్లా మైనార్టీ విభాగం ఆత్మీయ సమావేశం జరిగిం more...
Padayatra
March 9, 2024    

Padayatra

Embark on an enriching journey with us as we organise a Padhayatra. This walking pilgrimage offers a unique opportunity to connect with our surroundin more...
Tags: No Categories
Interaction meet with Guntur District Legal cell members
March 9, 2024    

Interaction meet with Guntur District Legal cell members

Join us for an engaging Interaction Meet with Guntur District Legal Cell members, as we discuss pertinent issues and strategies for the upcoming elect more...
ETV Interview
March 9, 2024    

ETV Interview

గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు అదే బుర్రిపాలెం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసం చూసి వాటిని ఎదుర్కొనేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన… రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుస్తానని విశ్వాసం వెలిబుచ్చారు. విద్య, ఉపాధి రంగాల్లో ఈ ప్రాంతాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని, ప్రవాసాంధ్రుల సహకారంతో సేవా కార్యక్రమాల్ని విస్తరిస్తానంటున్న పెమ్మసానితో ఈటీవీ ముఖాముఖి..

Tags: No Categories
Visited Pedakakani Malleswara Swamy on the Occasion of Shivratri festival
March 8, 2024    

Visited Pedakakani Malleswara Swamy on the Occasion of Shivratri festival

మల్లేశ్వరస్వామి దర్శనంలో డా. పెమ్మసాని. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకాకాని మల్లేశ్వర స్వామిని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ దర more...
Hosanna - Christian Meeting
March 8, 2024    

Hosanna - Christian Meeting

ఈ స్థలం పవిత్రమైనది ….
పెమ్మసానిఈ స్థలం పవిత్రమైనదని దీనిని బలపరిచిన హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్లు ను అభినందిస్తున్నట్టు తెలిపారు. 1977లో 80 మందిత more...
TDP Janasena Padayatra-Tenali
March 7, 2024    

TDP Janasena Padayatra-Tenali

 టిడిపి – జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురువారం తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పెమ్మసాని తో పాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహ more...
07 Mar
March 7, 2024    

Ward members meet

*రత్నాల పేరిట రాళ్లు పెట్టారు. * తెనాలి డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని. ‘ఎన్నికలకు ముందు రత్నాలు పేరు చెప్పి రాళ్లు పెట్టిన ఘనత ఈ వైసీపీకే చెల్లుతుంది, తెనాలి నియోజకవర్గ, గుంటూరు జిల్లా పరిధుల్లో వైసీపీ వాసనే ఉండకూడదు.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణమండపంలో గురువారం జరిగిన డివిజన్ నాయకుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో డా. పెమ్మసాని, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కష్టాన్ని తాను స్వయంగా గుర్తిస్తానని, కష్టపడ్డ వారెవరు? తప్పు చేసింది ఎవరు అనేది తెలుసుకోవడం తనకు కష్టమేమీ కాదని తెలిపారు. జనసేనలో రెండో స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ కు అవకాశమిస్తే నియోజకవర్గానికి మంచి జరుగుతుందని తెలిపారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ పాలన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం విధ్వంసంతో మొదలు పెట్టిందని అన్నారు. తొలుత దామోదర సంజీవయ్య మొదలుపెట్టిన పించన్ విధానాన్ని, అన్న ఎన్టీయార్ ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారన్నారు. కానీ ఈ జగన్ మాత్రం బటన్ నొక్కడమే అభివృద్ధి అనుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందుగా డివిజన్ నాయకులను పెమ్మసాని, మనోహర్ కు వార్డుల వారీగా పరిచయం చేశారు.

A visit to Jain Temple
March 7, 2024    

A visit to Jain Temple

On 7th of March Dr Pemmasani Chandrasekhar visited Jain Temple and interacted with the Temple members. more...
22 23 24 25 26 27 28 29 30 31 32

SunMonTueWedThuFriSat
2930311234567891011121314151617181920212223242526272829303112345678
SunMonTueWedThuFriSat
2930311234567891011121314151617181920212223242526272829303112345678
Search Tags...