ఈ స్థలం పవిత్రమైనది ….
పెమ్మసానిఈ స్థలం పవిత్రమైనదని దీనిని బలపరిచిన హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్లు ను అభినందిస్తున్నట్టు తెలిపారు. 1977లో 80 మందితో మొదలైన పండుగ నేడు నాలుగు లక్షల మందికి చేరుకున్నారంటే దాని వెనుక ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉన్నాయని సందేశం ఇచ్చారు.శాంతి ప్రేమ పంచడానికి ఏసుక్రీస్తు జన్మించారని ఆయన మార్గంలో నడవాలని కోరారు .చిన్నప్పటి నుంచి పండుగ గురించి అనేకమార్లు విన్నాను…
మొదటిసారిగా చూస్తున్నానని నా జీవితంలో నేను చూసిన పెద్ద పండుగ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుని ఆశీర్వాదం పొంది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహం.. చీఫ్ మినిస్టర్ జాన్ వెజ్లీ పాస్టర్లు రాజు… రమేష్.. పైడి పాలు.. చేసిన ప్రార్థన లో ఆయన పాల్గొని ఆశీస్సులు పొందారు.

Event Photos
Drone Shot Link