గుంటూరు పట్టణం లోని 46 డివిజన్ విజయపురి కాలనీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డా॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి డాక్టర్ శ్రీ రత్న గారు మరియు ప్రత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ బుర్ల రామాంజనేయులు గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే వచ్చే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు మహిళలు పాలొగొన్నారు…