గుంటూరు…దివ్యంగుల ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ విభిన్న ప్రతిభావంతులు ఎన్ని కష్టాలు ఉన్న బాధలు ఉన్న పోరటమే ధ్యేయంగా పనిచేసి బ్రతుకు బాటలో నడుస్తున్న వ్యక్తులు … అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదని నిరూపించిన మిమ్మల్ని చూస్తే నాకు ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అనిపిస్తుంది.. అమెరికాని యుద్ధభూమిలో ముందుండి నడిపిన వ్యక్తి దివ్యంగుడన్నవిషయం మీకు తెలుసా అని గుర్తు చేశారు… సమాజంలో దివ్యంగులు సైతం సేవకార్యక్రమలు చేయడం చూస్తే సంతోషం కలుగుతుంది… మీకు రావలసిన ఫెంక్షన్ పెంపు చేయడం కోసం శక్తియుక్తుల పోరాటం చేస్తాను… నేను గెలిచిన తర్వాత రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మీ సమస్యలపై నా గళం విప్పుతాను అని హామీ ఇచ్చారు….. మసిల్ డిజార్డర్ ఉన్న దివ్యంగులకు కావలసిన మందులు కోసం అంతర్జాతీయ మెడికల్ క్లబ్ తో మాట్లాడి మందులు అనేవిధంగా చూస్తాను…. దివ్యంగులకు స్కిల్ డెవలప్మెంట్ తో నా సొంత నిధులు సైతం వెచ్చించి మీకు తగు ఉపాధి కల్పిస్తానని అన్నారు… ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి,అవి మనకి కొలబద్ద కాదు వాటికి మీసమస్యలకు ఎలాంటి పొంతన లేదు…. మీకోసం నిత్యం ఎదురు చూస్తూ వుంటాను,నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీ సమస్యలు పరిష్కరించడానికి తెరిచే వుంటాయని హామీ ఇచ్చారు..
Event Photos
Candid Videos Link
Camera Videos Link