Birthday Alapati Raja

04-04-2024
ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ప్రజా బంధువు,ఆత్మీయులు శ్రీ ఆలపాటి రాజా గారి జన్మదిన మహోత్సవం సందర్భంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు.