Discover events hosted by Dr. Chandra Sekhar Pemmasani, where excellence and compassion converge. Join us for inspirational moments, impactful initiatives, and opportunities to contribute to positive change. Be a part of our mission for a brighter, compassionate future
9th March
Interaction meet with Guntur District Legal cell members
Join us for an engaging Interaction Meet with Guntur District Legal Cell members, as we discuss pertinent issues and strategies for the upcoming election.
Embark on an enriching journey with us as we organize a Padayatra. This walking pilgrimage offers a unique opportunity to connect with our surroundings, promote health and well-being, and foster community unity.
ఈ స్థలం పవిత్రమైనది ....
పెమ్మసాని
ఈ స్థలం పవిత్రమైనదని దీనిని బలపరిచిన హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్లు ను అభినందిస్తున్నట్టు తెలిపారు. 1977లో 80 మందితో మొదలైన పండుగ నేడు నాలుగు లక్షల మందికి చేరుకున్నారంటే దాని వెనుక ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉన్నాయని సందేశం ఇచ్చారు.
శాంతి ప్రేమ పంచడానికి ఏసుక్రీస్తు జన్మించారని ఆయన మార్గంలో నడవాలని కోరారు .
చిన్నప్పటి నుంచి పండుగ గురించి అనేకమార్లు విన్నాను...
మొదటిసారిగా చూస్తున్నానని నా జీవితంలో నేను చూసిన పెద్ద పండుగ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుని ఆశీర్వాదం పొంది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహం.. చీఫ్ మినిస్టర్ జాన్ వెజ్లీ పాస్టర్లు రాజు... రమేష్.. పైడి పాలు.. చేసిన ప్రార్థన లో ఆయన పాల్గొని ఆశీస్సులు పొందారు.
Visited Pedakakani Malleswara Swamy on the Occasion of Shivratri festival
మల్లేశ్వరస్వామి దర్శనంలో డా. పెమ్మసాని. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకాకాని మల్లేశ్వర స్వామిని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పిదప స్వామి ప్రసాదాలను పెమ్మసాని స్వయంగా భక్తులకు అందజేశారు.