Events

Gouda Kutumba Athmiya Samvesam
May 5, 2024    

Gouda Kutumba Athmiya Samvesam

05-95-24 ఉదయం 12 గంటలకు పాత గుంటూరు పట్టణం లోని జరిగిన గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారి మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి నసీర్ గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే బీసీ లకు, గౌడ లకు వచ్చే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు కాపు సోదరులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…

Tags: No Categories
Mahila Sakthi
May 5, 2024    

Mahila Sakthi

మంగళగిరి పట్టణం లో జరిగిన నందివేలుగు కో ఆపరేటివ్ సోసైటీ బ్యాంకు లబ్ధిదారులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే ,ప్రజలు లకు వచ్చే సంక్షేమం గురించి మరియు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు మరియు బ్యాంకు సిబ్బంది మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…
Tags: No Categories
Guntur West Ahhmiya Samavesam
May 5, 2024    

Guntur West Ahhmiya Samavesam

గుంటూరు పట్టణం లోని 46 డివిజన్ విజయపురి కాలనీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డా॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి డాక్టర్ శ్రీ రత్న గారు మరియు ప్రత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ బుర్ల రామాంజనేయులు గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే వచ్చే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు మహిళలు పాలొగొన్నారు…
Tags: No Categories
Prathipadu 46th Division Meeting
May 5, 2024    

Prathipadu 46th Division Meeting

గుంటూరు పట్టణం లోని 46 డివిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డా॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి డాక్టర్ శ్రీ రత్న గారు మరియు ప్రత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ బుర్ల రామాంజనేయులు గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే వచ్చే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు మహిళలు పాలొగొన్నారు…
Tags: No Categories
Vishwa brahmin Atmiya samavesam
May 5, 2024    

Vishwa brahmin Atmiya samavesam

ఈరోజు05-05-24 మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు పట్టణం లో జరిగిన విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారి vమరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి మాధవి గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే ,విశ్వబ్రాహ్మణ లకు వచ్చే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు విశ్వబ్రాహ్మణ సోదరులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు
Tags: No Categories
Tadikonda Road Show
May 5, 2024    

Tadikonda Road Show

మేడికొండూరు మండలం తెలుగు మహిళల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారు మరియు తాడికొండ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే , ప్రజలు కు జరిగే సంక్షేమం గురించి మరియు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు..*
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
May 5, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Gorantla Drinking Water Project Visit
May 4, 2024    

Gorantla Drinking Water Project Visit

గుంటూరు గొంతు ఎండుతోంది. + సగంలో ఆగిన గోరంట్ల రిజర్వాయర్ ను పరిశీలించిన పెమ్మసాని ‘గుంటూరు గొంతు ఎండకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తాం. గుంటూరు ప్రజలకు నీళ్లు అందిస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నసీర్ అహ్మద్, పిడుగురాళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని శనివారం పరిశీలించారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: సుమారు 13 లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో నేటికీ నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కాలేదు. నేటికీ దాదాపు 3 లక్షల మంది ప్రజలు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి హయాంలో రాబోయే 20-30 ఏళ్లలో పెరగబోయే జనాభాకు ఉపయోగపడేలా పలు వాటర్ పథకాలను అమలు చేసింది. అందులో భాగంగానే 40% కేంద్ర ప్రభుత్వం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మరో 30 శాతం స్థానిక కార్పొరేషన్ నిధులతో మెగా ఈ ఎల్ ఎస్ ఆర్ రిజర్వాయర్ నిర్మాణానికి టిడిపి హయాంలోని గోరంట్లలో పనులు మొదలుపెట్టారు. తద్వారా గుంటూరు విలీన 10 గ్రామాలతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని సుమారు 3-4 లక్షల మంది ప్రజలకు నీరు అందించాలని అప్పట్లో టిడిపి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన 40 శాతం నిధులతో పనులు ప్రారంభించగా, 2019 ఎన్నికలు రావడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఎక్కడ పనులు అక్కడే గాలికి వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో గడిచిన 5 ఏళ్లుగా నిర్మాణాలు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. ఇదే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి ఉంటే గ్రావిటీ ద్వారా యావత్ గుంటూరు ప్రజలకు తాగునీరు అందించగలిగే వాళ్ళం. గుంటూరు ప్రజలకు నీరు ఎందుకు అందడం లేదు అంటే అసలు కారణం ఇదే. ఇది గాక పలువురు వైసీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై అందుబాటులో ఉన్న నీళ్లను కూడా ట్యాంకర్ల ద్వారా తరలించడం వల్ల నీటి సమస్య ఏర్పడుతుంది. టిడిపి ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు సమీకరించి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. బూర్ల రామాంజనేయులు: కార్పొరేషన్ లో గుంటూరు నగర శివారులోని 10 గ్రామాలను విలీనం చేసే ముందు మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీ, ఇతర అవసరాలను తీరుస్తామని పంచాయతీలలో తీర్మానాలు చేసి మరీ ఆమోదించారు. 2014 తర్వాత వచ్చిన టిడిపి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంది. లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి గోరంట్ల కొండపై ప్రాజెక్టుకు అప్పట్లో శ్రీకారం చుట్టాం. రూ. 126 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించాం. 2014-19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో నిర్మాణాలు చేపట్టగా, 2019 తర్వాత పనులు మూలనపడ్డాయి. వైసీపీ ప్రభుత్వం నిధులు అందించకపోవడంతో కాంట్రాక్టర్లు పారిపోయారు. దీనిపై ఎప్పుడైనా మేం చర్చకు సిద్ధం. పిడుగురాళ్ల మాధవి: ప్రజలకు నీళ్లు అందించే ప్రాజెక్టును ఆపడం ప్రభుత్వాల పని కాదు. పనులు ఆపి, వెనక్కు వెళ్లిన కాంట్రాక్టర్లను సంప్రదించి ఆగిపోయిన పనులను పునరుద్ధరిస్తాం. మహమ్మద్ నశీర్ అహ్మద్: గడిచిన రెండు మూడు ఏళ్లుగా తూర్పు నియోజకవర్గంలో ఎన్నో రిజర్వాయర్లు మరమ్మతులకు గురయ్యాయి. కార్పొరేషన్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు అందించాం, అయినా చర్యలు శూన్యం. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం మానేసిన వైసీపీ ప్రభుత్వం సొంత ప్రాధాన్యతలకే విలువ ఇస్తోంది. ప్రజల వెతలు: రిజర్వాయర్ నిర్మాణాన్ని పరిశీలించి వెళుతున్న పెమ్మసానిని, ఇతర నాయకులను స్థానిక ప్రజలు కలిశారు. అక్కడి బోరు నీళ్లలో రంగు నీళ్ళు, ఉప్పు నీళ్లు వస్తున్నాయని, నీళ్లు తాగలేక అవస్థలు పడుతున్నామని ప్రజలు ఈ సందర్భంగా పెమ్మసానికి వివరించారు. ఇదిగో నీళ్ళు ఇస్తాం, అదిగో నీళ్ళు ఇస్తామంటూ సంవత్సరాలు గడుపుతున్నారు అని వైసిపి నాయకుల పై ఫిర్యాదులు చేశారు. ప్రజల సమస్యలకు స్పందించిన పెమ్మసాని మాట్లాడుతూ రెండు నెలలు ఆగితే టిడిపి ప్రభుత్వం వస్తుందని, టిడిపి అధికారంలోకి రాగానే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలు తీరుస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కార్పొరేటర్ నూకవరపు బాలాజీ, గోరంట్ల మాజీ సర్పంచ్ కందుల సుబ్బారావుతో పాటు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories
Madam Tenali Road Show
May 4, 2024    

Madam Tenali Road Show

Tags: No Categories
Kollipara Sand Dump visit
May 4, 2024    

Kollipara Sand Dump visit

Tags: No Categories
1 2 3 4 5 6 7 8 9 10 11 12