Events

Guntur East Meeting
April 3, 2024    

Guntur East Meeting

ఉమ్మడి అభ్యర్థులకు మా మద్దతు. – డా. పెమ్మసానితో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ‘బ్రాహ్మణుల మద్దతు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులకు తప్పకుండా ఉంటుంది.’ అని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. గుంటూరులోని పార్లమెంట్ కార్యాలయానికి వచ్చిన ఆనంద్ సూర్య మర్యాదపూర్వకంగా డాక్టర్ పెమ్మసానిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ సూర్య మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపునకు తామంతా కృషి చేస్తామని వివరించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే గతం కంటే ఎక్కువగా సంక్షేమానికి కృషి చేద్దామని చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణ, ఆర్ బి ఎస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాచూరి విజయలక్ష్మి,కార్యదర్శి కల్పన నందిరాజు, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ కాశీనాధుని సుధాకర్ ,రిటైర్డ్ తహసిల్దార్ శర్మ మరియు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు.
Guntur West BJP meeting
April 3, 2024    

Guntur West BJP meeting

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడ్డ కూటమి. –
టిడిపి బిజెపి సమన్వయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించిన పార్టీ. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో బుధవారం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి-బిజెపి కార్యకర్తల సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించింది. దేశంపై, ప్రజలపై ప్రేమతో పుట్టిన పార్టీ బిజెపి. వాజ్ పేయి, అద్వానీ విలువలతో కూడిన రాజ నీతిజ్ఞులుగా పనిచేశారు. 2013-14 సమయంలో మోడీ పీఎం అవుతున్నారని తెలుసుకుని, సంతోషించిన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఒక స్వచ్ఛభారత్, మేకింగ్ ఇన్ ఇండియా వంటి నిర్ణయాలు, అమలు మోది వచ్చిన తర్వాతే సాధ్యమయ్యాయి. చట్ట సభలో తన బలమైన గళం వినిపిస్తున్నప్పుడు మోదీని చూసి మేమంతా చాలా గర్వపడ్డాం. దేశ, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ సమావేశం ద్వారా అందరినీ కలుపుకుని వెళ్లాలని, అందరితో కలిసి నడవాలని ఉద్దేశం మాకు బలంగా ఉందని అందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబుకు ఏపీ అంటే రెండు కళ్ళు ‘ఏ’ అంటే అమరావతి ‘పి’ అంటే పోలవరం. కానీ జగన్ కు మాత్రం ఏ అంటే ఆపడం ‘పీ’ అంటే పడగొట్టడం మాత్రమే. బిజెపి అంటే 0.8% కాదు మోడీ తలుచుకుంటే అది 80%కు కూడా చేరుకోవచ్చు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడ్డ కూటమి. – టిడిపి బిజెపి సమన్వయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని ‘బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించిన పార్టీ. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో బుధవారం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి-బిజెపి కార్యకర్తల సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెమ్మసాని చంద్రశేఖర్ గారు. బిజెపి అనేది ఒక బలమైన భావజాలం నుంచి ఉద్భవించింది. దేశంపై, ప్రజలపై ప్రేమతో పుట్టిన పార్టీ బిజెపి. వాజ్ పేయి, అద్వానీ విలువలతో కూడిన రాజ నీతిజ్ఞులుగా పనిచేశారు. 2013-14 సమయంలో మోడీ పీఎం అవుతున్నారని తెలుసుకుని, సంతోషించిన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఒక స్వచ్ఛభారత్, మేకింగ్ ఇన్ ఇండియా వంటి నిర్ణయాలు, అమలు మోది వచ్చిన తర్వాతే సాధ్యమయ్యాయి. చట్ట సభలో తన బలమైన గళం వినిపిస్తున్నప్పుడు మోదీని చూసి మేమంతా చాలా గర్వపడ్డాం. దేశ, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ సమావేశం ద్వారా అందరినీ కలుపుకుని వెళ్లాలని, అందరితో కలిసి నడవాలని ఉద్దేశం మాకు బలంగా ఉందని అందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబుకు ఏపీ అంటే రెండు కళ్ళు ‘ఏ’ అంటే అమరావతి ‘పి’ అంటే పోలవరం. కానీ జగన్ కు మాత్రం ఏ అంటే ఆపడం ‘పీ’ అంటే పడగొట్టడం మాత్రమే. బిజెపి అంటే 0.8% కాదు మోడీ తలుచుకుంటే అది 80%కు కూడా చేరుకోవచ్చు.
Dr Pemmasani's Public Programs
April 3, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 2, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Ponnur Assembly-Chebrolu Mandal Road Show
April 2, 2024    

Ponnur Assembly-Chebrolu Mandal Road Show

మంచాల గ్రామ పర్యటనలో భాగంగా పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రసంగం * పెమ్మసాని చంద్రశేఖర్ గారు: మండే సూర్యున్ని అరచేతిలో పట్టి ఆపగలమా! పవన్ కళ్యాణ్ ను ఇంట్లో ఉంచి ఆపగలరా! అని జగన్ ను అడుగుతున్నాను. అభివృద్ధి రూపంలో నేను, నరేంద్ర కలిసి ఓటర్ల రుణం తీర్చుకుంటాం. అందరికీ తెలుసు కిలారు రోశయ్య ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం పని చేశారని, ప్రజలకు ఏం మేలు చేశారని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు? ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఛాన్స్ ఇచ్చిన ప్రజలపై జగన్ వేధింపులు ‘పాదయాత్ర చేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే చివరకు ఆ ప్రజలనే ఈ జగన్ కక్షపూరితంగా వేదిస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. చేబ్రోలు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. కాగా చేబ్రోలు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటుచేసిన ప్రచార ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర గార్లు మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్: ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వానికి నిద్ర పట్టదని సభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2019లో ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేసి మరీ అడిగిన జగన్ ను చూసి, పోనీ లే పాపమని ప్రజలంతా ఓట్లు వేశారన్నారు. 151 ఒక సీట్లు గెలిచిన తర్వాత కనీస కృతజ్ఞత లేకుండా ఈ జగన్ ప్రభుత్వం ప్రజలపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. ప్రజాధనంతో నిర్మించి ప్రజా వేదిక ఏ పాపం చేసిందని ఆ కట్టడాన్ని కూల్చే హక్కు మీకు ఎక్కడిదని జగన్ ను ఈ సందర్భంగా పెమ్మసాని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, భూముల ధరలు పెరిగేలా అభివృద్ధి చేసి, ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను జగన్ మరిచిపోయారన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.12 వేల కోట్లను ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వటం చేతకాక ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన నిధులను చేజేతుల వదిలేసింది అని ఈ ప్రభుత్వ విధానాన్ని పెమ్మసాని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోలేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 27వ స్థానంలో నిలబడింది అని చెప్పడానికి సిగ్గుగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశారని ఆయన తిడుతున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ పవన్ తన వెంట్రుక కూడా పీకలేరు అన్నారు, రాబోయే రోజుల్లో వెంట్రుక కాదు జగన్ గారు, త్వరలోనే మా ప్రజలు మీకు బోడిగుండు కొట్టబోతున్నారని ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ధూళిపాళ్ళ నరేంద్ర: 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం హయాంలో 25 వేలు జనాభా ఉన్న ఈ చేబ్రోలు మండలంలో ఏ న్యాయం జరిగింది అని ప్రశ్నించారు. ఐదేళ్లు పాలించమని జగన్ చేతిలో మన నియోజకవర్గాన్ని పెడితే చేతిలో మద్యం బాటిల్ పెట్టారని ఎద్దేవా చేశారు. చేబ్రోలు మండలం అంటేనే పురాతనమైన దేవాలయాలకు ప్రసిద్ధి, అలాంటిది ఆ దేవాలయాల ముందు కూడా మద్యం షాపులు పెట్టించి వ్యాపారం చేసిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిది అని అన్నారు. జగన్ నొక్కిన బటన్ నొక్కుళ్ళతో చేబ్రోలు మండలంలో ఏ ఒక్కరైనా లక్షాధికారి అయితే చూపించాలని, నిజంగా చూపిస్తే జగన్ కు సెంటర్లో సన్మానం చేస్తానని నరేంద్ర కుమార్ సవాల్ విసిరారు. చేబ్రోలు బ్రిడ్జి వద్ద రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను. ప్రజల సహకారంతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాను. ఓటు అనే మీ ఆయుధంతో నీ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, సైకిల్ కి ఓటెయ్యాలి అని కోరారు. నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ వడ్రానం మార్కండేయులు: రాష్ట్ర ‘భవిష్యత్తు కోసం ఆయన టిడిపి వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనార్ధం ఆయన తన ఆశయాలు పక్కనపెట్టి పనిచేస్తున్నారు. ఒక బలమైన ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్. 25 ఏళ్లు మెరుగురామంగా ప్రజలకు సేవ అందించిన పులిపాల్ల నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. ఇద్దరిని గెలిపించే దిశగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ రెండు ఓట్లు సైకిల్ పై వేసి తప్పకుండా గెలిపించాలి.’ అని మార్కండేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.”}” data-sheets-మంచాల గ్రామ పర్యటనలో భాగంగా పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రసంగం * పెమ్మసాని చంద్రశేఖర్ గారు: మండే సూర్యున్ని అరచేతిలో పట్టి ఆపగలమా! పవన్ కళ్యాణ్ ను ఇంట్లో ఉంచి ఆపగలరా! అని జగన్ ను అడుగుతున్నాను. అభివృద్ధి రూపంలో నేను, నరేంద్ర కలిసి ఓటర్ల రుణం తీర్చుకుంటాం. అందరికీ తెలుసు కిలారు రోశయ్య ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం పని చేశారని, ప్రజలకు ఏం మేలు చేశారని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు? ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఛాన్స్ ఇచ్చిన ప్రజలపై జగన్ వేధింపులు ‘పాదయాత్ర చేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే చివరకు ఆ ప్రజలనే ఈ జగన్ కక్షపూరితంగా వేదిస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. చేబ్రోలు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. కాగా చేబ్రోలు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటుచేసిన ప్రచార ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర గార్లు మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్: ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వానికి నిద్ర పట్టదని సభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2019లో ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేసి మరీ అడిగిన జగన్ ను చూసి, పోనీ లే పాపమని ప్రజలంతా ఓట్లు వేశారన్నారు. 151 ఒక సీట్లు గెలిచిన తర్వాత కనీస కృతజ్ఞత లేకుండా ఈ జగన్ ప్రభుత్వం ప్రజలపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. ప్రజాధనంతో నిర్మించి ప్రజా వేదిక ఏ పాపం చేసిందని ఆ కట్టడాన్ని కూల్చే హక్కు మీకు ఎక్కడిదని జగన్ ను ఈ సందర్భంగా పెమ్మసాని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, భూముల ధరలు పెరిగేలా అభివృద్ధి చేసి, ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను జగన్ మరిచిపోయారన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.12 వేల కోట్లను ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వటం చేతకాక ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన నిధులను చేజేతుల వదిలేసింది అని ఈ ప్రభుత్వ విధానాన్ని పెమ్మసాని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోలేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 27వ స్థానంలో నిలబడింది అని చెప్పడానికి సిగ్గుగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశారని ఆయన తిడుతున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ పవన్ తన వెంట్రుక కూడా పీకలేరు అన్నారు, రాబోయే రోజుల్లో వెంట్రుక కాదు జగన్ గారు, త్వరలోనే మా ప్రజలు మీకు బోడిగుండు కొట్టబోతున్నారని ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ధూళిపాళ్ళ నరేంద్ర: 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం హయాంలో 25 వేలు జనాభా ఉన్న ఈ చేబ్రోలు మండలంలో ఏ న్యాయం జరిగింది అని ప్రశ్నించారు. ఐదేళ్లు పాలించమని జగన్ చేతిలో మన నియోజకవర్గాన్ని పెడితే చేతిలో మద్యం బాటిల్ పెట్టారని ఎద్దేవా చేశారు. చేబ్రోలు మండలం అంటేనే పురాతనమైన దేవాలయాలకు ప్రసిద్ధి, అలాంటిది ఆ దేవాలయాల ముందు కూడా మద్యం షాపులు పెట్టించి వ్యాపారం చేసిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిది అని అన్నారు. జగన్ నొక్కిన బటన్ నొక్కుళ్ళతో చేబ్రోలు మండలంలో ఏ ఒక్కరైనా లక్షాధికారి అయితే చూపించాలని, నిజంగా చూపిస్తే జగన్ కు సెంటర్లో సన్మానం చేస్తానని నరేంద్ర కుమార్ సవాల్ విసిరారు. చేబ్రోలు బ్రిడ్జి వద్ద రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను. ప్రజల సహకారంతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాను. ఓటు అనే మీ ఆయుధంతో నీ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, సైకిల్ కి ఓటెయ్యాలి అని కోరారు. నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ వడ్రానం మార్కండేయులు: రాష్ట్ర ‘భవిష్యత్తు కోసం ఆయన టిడిపి వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనార్ధం ఆయన తన ఆశయాలు పక్కనపెట్టి పనిచేస్తున్నారు. ఒక బలమైన ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్. 25 ఏళ్లు మెరుగురామంగా ప్రజలకు సేవ అందించిన పులిపాల్ల నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. ఇద్దరిని గెలిపించే దిశగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ రెండు ఓట్లు సైకిల్ పై వేసి తప్పకుండా గెలిపించాలి.’ అని మార్కండేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tadikonda Roadshow
April 1, 2024    

Tadikonda Roadshow

బేషరతు క్షమాపణ. సద్దాం హుస్సేన్ అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న డాక్టర్ పెమ్మసాని ‘నేను వీలైనంతవరకు ఉపకారం చేసే వ్యక్తినే తప్ప ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను. ఏ ఒక్కరిని బాధ పెట్టేటువంటి సంకుచిత భావం కలిగిన వ్యక్తిని కాను. ముస్లిం సోదరుల మనోభావాలకు ఇబ్బంది కలిగింది కాబట్టి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ, బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఫిరంగిపురం మండలం, అమీనాబాద్ గ్రామంలో మాట్లాడారు. తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలంలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేములూరుపాడు నుంచి ర్యాలీగా మొదలైన కార్యక్రమం అనంతరం అమీనాబాద్, ఫిరంగిపురం, రేపూడి, గొల్లపాలెం తదితర గ్రామాల్లో కొనసాగింది. పర్యటనలో భాగంగా అమీనాబాద్ గ్రామం చేరుకున్న డాక్టర్ పెమ్మసాని అక్కడి ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనలో ఒక్కో ప్రాంతంలో, ఇంటిలోని ఒక మగ వ్యక్తి మత్తు మందుకు బానిసై, ఆ కుటుంబం అల్లాడుతుందని, సదరు కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇక్కట్లు పాలైనట్లు తాను గుర్తించానని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే ముస్లిం మహిళలకు ఇంటి నుంచే పని చేసుకుని, ఆర్థికంగా ఎదిగే అవకాశం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చాలామందిలో బిజెపి పొత్తు పై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే 2014 – 19 మధ్యలో టిడిపి, బిజెపి పొత్తులో ఉన్నా సరే ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగలేదన్న విషయంను పెమ్మసాని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారు? ప్రధానమంత్రికి రాష్ట్ర సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టారో! ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మాత్రమే బిజెపితో పొత్తులో ఉన్నామని ఆయన మరోసారి ప్రజలకు స్పష్టం చేశారు. లాం గ్రామంలో జరిగిన గత పర్యటనలో పలువురు వైసీపీ ముస్లిం సోదరులు టిడిపిలో చేరేందుకు ముందుకొచ్చారని, ఆ క్రమంలో వైసిపి నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆ ముస్లింలు తనకు చెప్పారన్నారు. కాగా ఆ ముస్లిం సోదరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకుగానూ తాను కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే ఆ వ్యాఖ్యలు కొందరు ముస్లిం సోదరులకు ఇబ్బంది కలిగించాయన్న విషయం తన దృష్టికి వచ్చాయని వివరించారు. పలువురిని బాధ పెట్టినట్లు తనకు తెలిసింది కాబట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఈ సందర్భంగా ఆయన క్షమాపణలు కోరారు. అనంతరం వేములూరుపాడు, అమీనాబాద్ గ్రామాల్లో పలువురు వైసీపీకి చెందిన 60 కుటుంబాలు టిడిపిలో చేరాయి. కొండేపాక సాంబశివరావు, పీలా గోపి ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన నాయకులను డా. పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పర్యటనలో స్థానిక గ్రామ పార్టీ టిడిపి నాయకులతోపాటు జనసేన బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్: వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సుచరిత గారు ఒక పవర్ లేని మినిస్టర్. హోం మంత్రిగా ఉంటూ కనీసం ఒక కానిస్టేబుల్ ను కూడా తన సొంత నిర్ణయంతో మార్చలేని దుస్థితిలో పనిచేశారు. ఒక దళిత మహిళ అయి ఉండి రాష్ట్రంలో ఎంతోమంది దళితులపై ధమనకాండ జరుగుతున్నా స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఇక ఆమె బంధువుల విషయానికొస్తే ఎక్కడికి అక్కడ ఆర్థిక వనరులే లక్ష్యంగా దోచుకున్నారు. కానీ శ్రావణ్ కుమార్ గారు నీతి, నిజాయితీకి మారుపేరు. నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు నిర్మాణం జరిగాయి అంటే అది శ్రావణ్ కుమార్ గారి వల్లేనన్నారు. టిడిపి హయాంలో ఏ ఒక్క దళితుల పైనా దాడులు గానీ, అన్యాయం గాని జరగలేదని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగక ప్రజల కోసం పనిచేసే తెనాలి శ్రావణ్ కుమార్ గారు అని ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ఎవరు నీతి గల వ్యక్తి, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు అని ఆలోచించి ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు. ‘నా విషయానికి వస్తే, నీళ్లు లేక కాలువలు కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేక, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక యువత బాధపడుతుంటే చూడలేక వచ్చాను. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో వందల సమస్యలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే యువతకు ఉద్యోగాలు, అమరావతి ప్రాంతానికి గుర్తింపు వచ్చేదా! కాదా! ఇన్ని అవకాశాలు ఉంచుకుని కూడా పరిపాలన చేతకాక, ప్రజా సంక్షేమం ఎలా చేయాలో తెలియని ఈ సీఎంకు ఉద్వాసన పలకాలి. ఈ ప్రభుత్వాన్ని రాజకీయ సమాధి చేయాలి.’ అని ప్రజలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు. బేషరతు క్షమాపణ. సద్దాం హుస్సేన్ అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న డాక్టర్ పెమ్మసాని ‘నేను వీలైనంతవరకు ఉపకారం చేసే వ్యక్తినే తప్ప ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను. ఏ ఒక్కరిని బాధ పెట్టేటువంటి సంకుచిత భావం కలిగిన వ్యక్తిని కాను. ముస్లిం సోదరుల మనోభావాలకు ఇబ్బంది కలిగింది కాబట్టి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ, బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఫిరంగిపురం మండలం, అమీనాబాద్ గ్రామంలో మాట్లాడారు. తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలంలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేములూరుపాడు నుంచి ర్యాలీగా మొదలైన కార్యక్రమం అనంతరం అమీనాబాద్, ఫిరంగిపురం, రేపూడి, గొల్లపాలెం తదితర గ్రామాల్లో కొనసాగింది. పర్యటనలో భాగంగా అమీనాబాద్ గ్రామం చేరుకున్న డాక్టర్ పెమ్మసాని అక్కడి ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనలో ఒక్కో ప్రాంతంలో, ఇంటిలోని ఒక మగ వ్యక్తి మత్తు మందుకు బానిసై, ఆ కుటుంబం అల్లాడుతుందని, సదరు కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇక్కట్లు పాలైనట్లు తాను గుర్తించానని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే ముస్లిం మహిళలకు ఇంటి నుంచే పని చేసుకుని, ఆర్థికంగా ఎదిగే అవకాశం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చాలామందిలో బిజెపి పొత్తు పై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే 2014 – 19 మధ్యలో టిడిపి, బిజెపి పొత్తులో ఉన్నా సరే ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగలేదన్న విషయంను పెమ్మసాని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారు? ప్రధానమంత్రికి రాష్ట్ర సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టారో! ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మాత్రమే బిజెపితో పొత్తులో ఉన్నామని ఆయన మరోసారి ప్రజలకు స్పష్టం చేశారు. లాం గ్రామంలో జరిగిన గత పర్యటనలో పలువురు వైసీపీ ముస్లిం సోదరులు టిడిపిలో చేరేందుకు ముందుకొచ్చారని, ఆ క్రమంలో వైసిపి నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆ ముస్లింలు తనకు చెప్పారన్నారు. కాగా ఆ ముస్లిం సోదరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకుగానూ తాను కొన్ని వ్యాఖ్యలు చేశానని, అయితే ఆ వ్యాఖ్యలు కొందరు ముస్లిం సోదరులకు ఇబ్బంది కలిగించాయన్న విషయం తన దృష్టికి వచ్చాయని వివరించారు. పలువురిని బాధ పెట్టినట్లు తనకు తెలిసింది కాబట్టి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఈ సందర్భంగా ఆయన క్షమాపణలు కోరారు. అనంతరం వేములూరుపాడు, అమీనాబాద్ గ్రామాల్లో పలువురు వైసీపీకి చెందిన 60 కుటుంబాలు టిడిపిలో చేరాయి. కొండేపాక సాంబశివరావు, పీలా గోపి ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన నాయకులను డా. పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పర్యటనలో స్థానిక గ్రామ పార్టీ టిడిపి నాయకులతోపాటు జనసేన బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్: వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సుచరిత గారు ఒక పవర్ లేని మినిస్టర్. హోం మంత్రిగా ఉంటూ కనీసం ఒక కానిస్టేబుల్ ను కూడా తన సొంత నిర్ణయంతో మార్చలేని దుస్థితిలో పనిచేశారు. ఒక దళిత మహిళ అయి ఉండి రాష్ట్రంలో ఎంతోమంది దళితులపై ధమనకాండ జరుగుతున్నా స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఇక ఆమె బంధువుల విషయానికొస్తే ఎక్కడికి అక్కడ ఆర్థిక వనరులే లక్ష్యంగా దోచుకున్నారు. కానీ శ్రావణ్ కుమార్ గారు నీతి, నిజాయితీకి మారుపేరు. నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు నిర్మాణం జరిగాయి అంటే అది శ్రావణ్ కుమార్ గారి వల్లేనన్నారు. టిడిపి హయాంలో ఏ ఒక్క దళితుల పైనా దాడులు గానీ, అన్యాయం గాని జరగలేదని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగక ప్రజల కోసం పనిచేసే తెనాలి శ్రావణ్ కుమార్ గారు అని ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ఎవరు నీతి గల వ్యక్తి, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు అని ఆలోచించి ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు. ‘నా విషయానికి వస్తే, నీళ్లు లేక కాలువలు కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేక, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక యువత బాధపడుతుంటే చూడలేక వచ్చాను. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో వందల సమస్యలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే యువతకు ఉద్యోగాలు, అమరావతి ప్రాంతానికి గుర్తింపు వచ్చేదా! కాదా! ఇన్ని అవకాశాలు ఉంచుకుని కూడా పరిపాలన చేతకాక, ప్రజా సంక్షేమం ఎలా చేయాలో తెలియని ఈ సీఎంకు ఉద్వాసన పలకాలి. ఈ ప్రభుత్వాన్ని రాజకీయ సమాధి చేయాలి.’ అని ప్రజలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు.
Dr Pemmasani's Public Programs
April 1, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
TDP,Janasena parties meet-Guntur west
March 31, 2024    

TDP,Janasena parties meet-Guntur west

గుంటూరులోని స్థానిక అమరావతి రోడ్డులో గల ఏ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకుంటూ వచ్చిన అవినీతి సొమ్ముతో సిద్ధం పోస్టర్లు, సోషల్ మీడియాను ఈ ప్రభుత్వం నిర్వహిస్తోందని విమర్శించారు.జన సైనికులను మా గుండెల్లో పెట్టుకుని టిడిపి కార్యకర్తల్లా చూసుకునే బాధ్యత తమదని పెమ్మసాని వివరించారు. అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కష్టాలు, సుఖాలు వచ్చినా కలిసి పంచుకుందాం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని, రాష్ట్రం, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే పవన్ పార్టీ స్థాపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు (నాని) తదితరులు పాల్గొన్నారు.
TDP affiliations
March 31, 2024    

TDP affiliations

పెమ్మసాని ఆధ్వర్యంలో చేరికలు. * తూర్పు నియోజకవర్గం వైసిపి నుంచి టీడీపీకి లోకి వచ్చిన దాసరి శ్రీనివాసరావు, అనుచరులు తూర్పు నియోజకవర్గంలోని షాప్ ఎంప్లాయిస్ కాలనీలో నివసించే దాసరి శ్రీనివాసరావు, ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ… * పెమ్మసాని చంద్రశేఖర్: పార్టీలోకి కొత్తగా వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు సాధారణమని, వాటన్నిటిని తట్టుకొని అధిగమించి ముందుకు కొనసాగినంత కాలం, తాను అండగా ఉంటానని చెప్పారు. పెమ్మసాని పార్టీలోకి వచ్చాక టిడిపిలోకి చేరికలు పెరిగాయని, ఇది పార్టీ బలోపేతానికి మంచి సంకేతాలు అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మ్యానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Prayer in Guntur north parish church
March 31, 2024    

Prayer in Guntur north parish church

క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం. * ఈస్టర్ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని. క్రీస్తు బోధనాలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈస్టర్ సందర్భంగా నగరంలోని ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చిలకు సంబంధించిన ఈస్ట్, వెస్ట్, నార్త్ చర్చిలను పెమ్మసాని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్స్ ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఈస్టర్ సందర్భంగా క్రైస్తవుల సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసు క్రీస్తు పునరుత్థాన పవిత్ర దినం క్రైస్తవ లోకానికి పర్వదినమని, ప్రభువు చూపించిన ప్రేమ, శాంతి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.