Events

Attended to Iftar Vindh in Guntur West
April 6, 2024    

Attended to Iftar Vindh in Guntur West

Atteneded to Iftar Vindh in Guntur West Constituncy along with Gala Madhavi Guntur West TDP MLA Candidate

Roadshow in Vatticherukuru Mandal
April 5, 2024    

Roadshow in Vatticherukuru Mandal

కాపు సోదరులారా ఆలోచించండి. + ముట్లూరు పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ‘రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. కానీ కాపు సోదరులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నారనే కోపంతో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో గల ముట్లూరు గ్రామంలో డాక్టర్ పెమ్మసాని రోడ్ షో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ, స్థానిక సమస్యలతో పాటు వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్ షో ముగింపు ప్రసంగంలో పెమ్మసాని మాట్లాడుతూ… ఒక్కసారి ఆలోచించండి. కాపు సోదరులంతా జనసేన వైపు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఏ మంచి చేయకూడదు అని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రజలను ఒక పార్టీకి, ఒక సామాజిక వర్గానికి కట్టేయగల ఏకైక నాయకుడు ఈ జగన్. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఏ సామాజిక వర్గాన్ని ఒక ఘాటిన కట్టేయలేదు. చంద్రబాబు కూడా జగన్ లాగా ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే టిడిపి హయాంలో ఇన్ని కార్పొరేషన్లు, ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్యలకు లక్షలాది రూపాయల రుణాలు అందించేవారు కారు. కష్ట సమయంలో టిడిపికి అండగా ఉండి పొత్తులకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టిడిపి, తాను ఉంటామని పెమ్మసాని హామీ ఇచ్చారు. అసమర్ధ నాయకుడుగా జగన్. వైయస్సార్ కొడుకు, ఓదార్పు యాత్ర చేశారనే కారాణాలతో జగన్ కు 151 సీట్లతో ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలు అందించిన బాధ్యతను జగన్ ఐదేళ్లలో ఏమాత్రం నెరవేర్చలేదు. టిడిపి జగన్ పాలనను ఒకసారి గుర్తు చేసుకోండి. రైతులకు ఆదాయం ఎలా పెంచాలి? ఖర్చులు ఎలా తగ్గించాలి? అనే కోణంలో చంద్రబాబు పాలన సాగితే, రైతుల వెన్ను విరిచేలాగా జగన్ పాలన చేశారు. రైతులకు కష్టమొచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా చంద్రబాబు కొద్ది గంటల్లోనే ఆ ప్రాంతంలో వాలిపోయేవారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా అక్కడి నుంచి కదిలేవారు కారు. కానీ జగన్ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టింది కానీ, నీటిపారుదల పరంగా తీసుకున్న ఉపయోగకర నిర్ణయాలు గాని ఏమీ లేవు. జలజీవన్ మెషిన్ కింద 48 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా అందించి ఉంటే 52 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి ఉండేది. తద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నీటి కుళాయిలు పంట పొలాలకు సాగునీరు అందేది. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తలకు మాసిన నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర అమాయక ప్రజలకు తెలియదు. అవినీతి సొమ్ము మన పూర్వీకులు 50- 100 ఏల్ల క్రితమే గ్రామాల్లో చెరువులు తవ్వి నీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే, జగన్ ప్రభుత్వం గ్రానైట్లు, అక్రమ ఇసుక, మైనింగ్, బాక్సైట్లతో అక్రమ తవ్వకాలకు తెర తీశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో లక్షలాది సిద్ధం పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్ల ఖర్చుకు పెట్టిన సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది? ఈ అక్రమ తవ్వకాలు, గంజాయి వంటి మత్తుమందుల విక్రయాల నుంచి సంపాదించిన అక్రమ అవినీతి సొమ్ము కాదా? ఇవాళ వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ఎలక్షన్ డ్రామాలు జగన్ మొదలుపెట్టారు. పండుటాకులు వంటి వృద్ధులను మండుటెండల్లో తిప్పుతూ వాలంటీర్లు ఉంటేనే పింఛన్లు ఇస్తామంటూ వేధిస్తున్నారు. కరోనా సమయంలో వైన్ షాపులు ముందు టీచర్లని పెట్టి మద్యం విక్రయింపచేసిన జగన్ కు ఈరోజు పింఛన్లు ఇవ్వడానికి ఆ టీచర్లను ఉపయోగించాలన్న ఆలోచన రావట్లేదా? సొంతప్రాంతాల్లో ఉపాధి. గతంలో మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలంటే ఇతర దేశాలకు వెళ్లేవాళ్లు. లక్షలమంది అక్కడికి వెళ్లడంతో , నేడు అక్కడ కూడా ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తిచేసుకుని వందలాది సంస్థలను తీసుకొని రాగలిగితే మీ ఇంటి పిల్లలకు మీ కళ్ళముందే ఉద్యోగాలు చేసి ఎదిగేవారు. నల్ల మడుగు వాగు, పూడిక తో పాటు రోడ్ల సమస్యలను పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రత్తిపాటి నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు.
Dr Pemmasani's Public Programs
April 5, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Murali Mohan Joining in party
April 5, 2024    

Murali Mohan Joining in party

పెమ్మసాని నేతృత్వంలో టీడీపీలో చేరిన తాడిసెట్టి. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేష్ .
గుంటూరు నుంచి 2 వేల మందితో భారీ ర్యాలీ, ఉండవల్లిలో చేరికలు\nటిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపునకు స్పందిస్తూ డా. పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసిపికి చెందిన ప్రముఖ బిసి నాయకుడు, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీ మోహన్, తన అనుచరులు 2 వేల మంది గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో టిడిపిలో శుక్రవారం చేరారు. గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబునాయుడు బీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఉపకులాల వారీగా సాయం అందజేశారు. ఆదరణ పథకం కింద రూ.962 కోట్లతో నాణ్యమైన పనిముట్లు అందజేశాం. జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీలకు ప్రత్యేక హామీలు ఇచ్చాం. 50ఏళ్లు నిండిన బీసీ సోదరులకు పెన్షన్, పెళ్లికానుక ద్వారా రూ.లక్ష సాయం, ఉపకులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయిస్తాం. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడైన మురళి టుబాకో బోర్డు వైస్ చైర్మన్ గా, టిటిడి సలహా మండలి సభ్యుడిగా, గుంటూరు జిల్లా ధార్మిక మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ… టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తాం. వైసీపీకి, జగన్ కి బుద్ధి చెప్పాలంటే వారిని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలి. అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు సైనికుడిలా కూటమి విజయానికి కృషిచేస్తామని మురళి అన్నారు.\nఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ టిడిపి ఇన్చార్జి కోవెలమూడి నాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి నసీర్ అహమ్మద్, ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పార్లమెంటు తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జోన్-3 మీడియా కో ఆర్డినేటర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
పెమ్మసాని నేతృత్వంలో టీడీపీలో చేరిన తాడిసెట్టి. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేష్
గుంటూరు నుంచి 2 వేల మందితో భారీ ర్యాలీ, ఉండవల్లిలో చేరికలు
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపునకు స్పందిస్తూ డా. పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసిపికి చెందిన ప్రముఖ బిసి నాయకుడు, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీ మోహన్, తన అనుచరులు 2 వేల మంది గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో టిడిపిలో శుక్రవారం చేరారు. గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబునాయుడు బీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఉపకులాల వారీగా సాయం అందజేశారు. ఆదరణ పథకం కింద రూ.962 కోట్లతో నాణ్యమైన పనిముట్లు అందజేశాం. జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీలకు ప్రత్యేక హామీలు ఇచ్చాం. 50ఏళ్లు నిండిన బీసీ సోదరులకు పెన్షన్, పెళ్లికానుక ద్వారా రూ.లక్ష సాయం, ఉపకులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయిస్తాం. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడైన మురళి టుబాకో బోర్డు వైస్ చైర్మన్ గా, టిటిడి సలహా మండలి సభ్యుడిగా, గుంటూరు జిల్లా ధార్మిక మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ… టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తాం. వైసీపీకి, జగన్ కి బుద్ధి చెప్పాలంటే వారిని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలి. అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు సైనికుడిలా కూటమి విజయానికి కృషిచేస్తామని మురళి అన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ టిడిపి ఇన్చార్జి కోవెలమూడి నాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి నసీర్ అహమ్మద్, ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పార్లమెంటు తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జోన్-3 మీడియా కో ఆర్డినేటర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Visited Babujagathjivan Statue
April 5, 2024    

Visited Babujagathjivan Statue

అత్యంత ప్రభావవంతమైన నాయకులు బాబు జగజ్జీవన్ రామ్. + జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డాక్టర్ పెమ్మసాని. ‘ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాలు, అడ్డంకులను కూడా లెక్కచేయకుండా తన గలాన్ని బలంగా వినిపించిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా గుంటూరులోని స్థానిక పట్టాభిపురం, మార్కెట్ ఏరియాలోని ఆయన విగ్రహాలకు డాక్టర్ పెమ్మసాని, బూర్ల రామాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో జగజ్జీవన్ రామ్ ఒకరని, ఆయన నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకొని నాయకులు ఎదగాలని తెలిపారు. అప్పుడే దళిత సోదరులు గళం బలంగా వినపడుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ చేసిన అభివృద్ధి, సంక్షేమం మరవలేనిది అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ మాట్లాడుతూ జగజ్జీవన్ రావు చేసిన పోరాటాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఒకసారి గుర్తు పెట్టుకోవాలన్నారు. చరిత్రలో దళితల హక్కుల్ని అవమానించిన నాయకులు ఎవరూ లేరని, తొలిసారి జగన్ ఆ ఘాతకానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ అమలు పరిచిన సంక్షేమాలు అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ అన్నగారిన వర్గాల కోసం బాబు జగజీవన్ రావు చేసిన కృషి అనీర్వచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సునీత తదితరులు పాల్గొన్నారు.అత్యంత ప్రభావవంతమైన నాయకులు బాబు జగజ్జీవన్ రామ్. + జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డాక్టర్ పెమ్మసాని. ‘ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాలు, అడ్డంకులను కూడా లెక్కచేయకుండా తన గలాన్ని బలంగా వినిపించిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా గుంటూరులోని స్థానిక పట్టాభిపురం, మార్కెట్ ఏరియాలోని ఆయన విగ్రహాలకు డాక్టర్ పెమ్మసాని, బూర్ల రామాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో జగజ్జీవన్ రామ్ ఒకరని, ఆయన నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకొని నాయకులు ఎదగాలని తెలిపారు. అప్పుడే దళిత సోదరులు గళం బలంగా వినపడుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ చేసిన అభివృద్ధి, సంక్షేమం మరవలేనిది అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ మాట్లాడుతూ జగజ్జీవన్ రావు చేసిన పోరాటాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఒకసారి గుర్తు పెట్టుకోవాలన్నారు. చరిత్రలో దళితల హక్కుల్ని అవమానించిన నాయకులు ఎవరూ లేరని, తొలిసారి జగన్ ఆ ఘాతకానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ అమలు పరిచిన సంక్షేమాలు అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ అన్నగారిన వర్గాల కోసం బాబు జగజీవన్ రావు చేసిన కృషి అనీర్వచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సునీత తదితరులు పాల్గొన్నారు.
Roadshow in Dugirala Mandal
April 4, 2024    

Roadshow in Dugirala Mandal

గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు.
+ అన్నదాత అడ్డాలో సాగునీరు లేని దుస్థితి. + నకిలీ ఎరువులు, కల్తీ మందులు అరికడతాం + విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో అయోధ్య రామిరెడ్డి, ఆర్కే. + రోడ్లు వేయడం కంటే ఓట్లు కొనడానికే వైసిపి ఆసక్తి. + దుగ్గిరాల మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని.
రైతుకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం గంజాయి విక్రేతలకు కొమ్ము కాస్తుంది. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయగలిగిన వైసీపీ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను మాత్రం కనీసం టచ్ చేయలేకపోతోంది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో డాక్టర్ పెమ్మసాని గురువారం పర్యటించారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి మండలంలోని శృంగార పురం, రేవేంద్రపాడు తుమ్మపూడి చిలువూరు గ్రామాల్లో ఆయన విస్తృత పర్యటన చేశారు. ఈక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, దళితులు, రైతులు, ఇలా పలు వర్గాలను ఆయన కలిశారు. సంబంధిత స్థానిక సమస్యలను ఆయా ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
జగన్ ఓట్ల రాజకీయ.అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ‘రోడ్లు వేయడం కంటే రూ. 2 వేలతో ఓట్లను కొనుక్కోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. 2014-19 మధ్యలో టీడీపీ వేసిన రోడ్లే తప్ప గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక రోడ్డు కూడా వేయలేదు. పనికి డిమాండ్ ఉంటే ఆదాయం పెరుగుతుంది. టిడిపి ప్రభుత్వం ఆ సూత్రాన్ని అవలంబించి భవన నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఆదాయం కల్పించింది. కానీ నేటి ప్రభుత్వం ఖర్చులు పెంచిందే తప్ప ఆదాయాన్ని రూపాయి కూడా పెంచలేకపోయింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రస్తుత నిరుద్యోగులతో పాటు రాబోయే ఐదేళ్లలో విద్యావంతులకు కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేను, లోకేష్ గారు కలిసి సాధ్యమైనన్ని ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం. విచ్చలవిడి గంజాయి. 2019 ముందు ఎప్పుడైనా గంజాయి పేరు విన్నారా? ఈ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడి గంజాయి పేట్రేగిపోవడంతో పాటు కనీసం ఒక్క గంజాయి స్మగ్లర్ ను కూడా శిక్షించలేని దుస్థితి ఏర్పడింది. ఒక్కసారి మత్తుమందు అలవాటు అయితే జీవితంలో మానలేరు. ఆ అలవాటుకు బానిసలైతే మందు కూడా లేదు. చంద్రబాబు లాంటి నాయకులను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించగలరు తప్ప రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను విక్రేతలను మాత్రం అరెస్టు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
మంగళగిరిలో బ్రదర్స్ అరాచకం. అయోధ్య రామిరెడ్డి ఆర్జించిన అక్రమ సంపాదనతో మంగళగిరి కి వచ్చి రాజధానిని ప్రజలకు దూరం చేశారు. కుల, మతాల విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నారు. ఇక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే జగన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి నానా కష్టాలు పడాలి. దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన రేవేంద్రపాడు వంతెనను పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే పట్టించుకోలేదు. లోకేష్ వంటి నాయకులు ఈ వంతెన నిర్మాణం వంటివి చేపట్టగల సమర్థులు. రూ. 10 కోట్ల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ కు టిడిపి హాయంలో ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు నిలిపివేసింది. టీడీపీకి పేరొచ్చే ఏ పనినైనా ప్రారంభించాలంటేనే జగన్ ప్రభుత్వం వణికిపోతుంది.
రైతులకు అన్యాయం చేస్తోన్న జగన్. అన్నం పెట్టే రైతుకు అనాదిగా నకిలీ ఎరువులు, కోల్డ్ స్టోరేజ్ లేమి, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు, వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులతో పడుతుంటే… ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక సాగు నీటి సమస్య మొదలైంది. తొలిసారి ఈ సమస్య వింటున్నాం. ప్రతీ ఐదేళ్లకు టెక్నాలజీ మారిపోతుంది. అయినా రైతు వ్యవసాయంలో అభివృద్ధి కనిపించడంలేదు. నూతన తరహా పంటలపై రైతులకు అవగాహన కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతుల బలహీనతలను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. ‘ అని వివరించారు. ఈ పర్యటనలో వాణిజ్య విభాగం కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మం. పార్టీ అధ్యక్షులు కేసంనేని అనిత, ఎంపీటీసీ వాసిరెడ్డి లక్ష్మీ, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు’గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు. + అన్నదాత అడ్డాలో సాగునీరు లేని దుస్థితి. + నకిలీ ఎరువులు, కల్తీ మందులు అరికడతాం + విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో అయోధ్య రామిరెడ్డి, ఆర్కే. + రోడ్లు వేయడం కంటే ఓట్లు కొనడానికే వైసిపి ఆసక్తి. + దుగ్గిరాల మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ‘రైతుకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం గంజాయి విక్రేతలకు కొమ్ము కాస్తుంది. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయగలిగిన వైసీపీ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను మాత్రం కనీసం టచ్ చేయలేకపోతోంది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో డాక్టర్ పెమ్మసాని గురువారం పర్యటించారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి మండలంలోని శృంగార పురం, రేవేంద్రపాడు తుమ్మపూడి చిలువూరు గ్రామాల్లో ఆయన విస్తృత పర్యటన చేశారు. ఈక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, దళితులు, రైతులు, ఇలా పలు వర్గాలను ఆయన కలిశారు. సంబంధిత స్థానిక సమస్యలను ఆయా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ఓట్ల రాజకీయం అనంతరం డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ‘రోడ్లు వేయడం కంటే రూ. 2 వేలతో ఓట్లను కొనుక్కోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. 2014-19 మధ్యలో టీడీపీ వేసిన రోడ్లే తప్ప గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక రోడ్డు కూడా వేయలేదు. పనికి డిమాండ్ ఉంటే ఆదాయం పెరుగుతుంది. టిడిపి ప్రభుత్వం ఆ సూత్రాన్ని అవలంబించి భవన నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఆదాయం కల్పించింది. కానీ నేటి ప్రభుత్వం ఖర్చులు పెంచిందే తప్ప ఆదాయాన్ని రూపాయి కూడా పెంచలేకపోయింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రస్తుత నిరుద్యోగులతో పాటు రాబోయే ఐదేళ్లలో విద్యావంతులకు కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేను, లోకేష్ గారు కలిసి సాధ్యమైనన్ని ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం. విచ్చలవిడి గంజాయి. 2019 ముందు ఎప్పుడైనా గంజాయి పేరు విన్నారా? ఈ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడి గంజాయి పేట్రేగిపోవడంతో పాటు కనీసం ఒక్క గంజాయి స్మగ్లర్ ను కూడా శిక్షించలేని దుస్థితి ఏర్పడింది. ఒక్కసారి మత్తుమందు అలవాటు అయితే జీవితంలో మానలేరు. ఆ అలవాటుకు బానిసలైతే మందు కూడా లేదు. చంద్రబాబు లాంటి నాయకులను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించగలరు తప్ప రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లను విక్రేతలను మాత్రం అరెస్టు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మంగళగిరిలో బ్రదర్స్ అరాచకం. అయోధ్య రామిరెడ్డి ఆర్జించిన అక్రమ సంపాదనతో మంగళగిరి కి వచ్చి రాజధానిని ప్రజలకు దూరం చేశారు. కుల, మతాల విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నారు. ఇక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే జగన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి నానా కష్టాలు పడాలి. దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన రేవేంద్రపాడు వంతెనను పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే పట్టించుకోలేదు. లోకేష్ వంటి నాయకులు ఈ వంతెన నిర్మాణం వంటివి చేపట్టగల సమర్థులు. రూ. 10 కోట్ల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ కు టిడిపి హాయంలో ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు నిలిపివేసింది. టీడీపీకి పేరొచ్చే ఏ పనినైనా ప్రారంభించాలంటేనే జగన్ ప్రభుత్వం వణికిపోతుంది. రైతులకు అన్యాయం చేస్తోన్న జగన్. అన్నం పెట్టే రైతుకు అనాదిగా నకిలీ ఎరువులు, కోల్డ్ స్టోరేజ్ లేమి, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు, వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులతో పడుతుంటే… ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక సాగు నీటి సమస్య మొదలైంది. తొలిసారి ఈ సమస్య వింటున్నాం. ప్రతీ ఐదేళ్లకు టెక్నాలజీ మారిపోతుంది. అయినా రైతు వ్యవసాయంలో అభివృద్ధి కనిపించడంలేదు. నూతన తరహా పంటలపై రైతులకు అవగాహన కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతుల బలహీనతలను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. ‘ అని వివరించారు. ఈ పర్యటనలో వాణిజ్య విభాగం కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మం. పార్టీ అధ్యక్షులు కేసంనేని అనిత, ఎంపీటీసీ వాసిరెడ్డి లక్ష్మీ, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Door to Door Campaigning in Magalagiri
April 4, 2024    

Door to Door Campaigning in Magalagiri

సమస్యలపై దశలవారీ చర్యలు. + మంగళగిరి వాసులకు డాక్టర్ పెమ్మసాని స్పష్టత. ‘మాకు కళ్యాణ మండపం సమస్య ఉంది. మండపం నిర్మాణం చేసి ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువైపు రావడమే మానేశారు.’ అని మంగళగిరిలోని 16వ వార్డుకు చెందిన ఓ మహిళ స్థానిక ఇబ్బందులను గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వివరించారు. మంగళగిరి పర్యటనలో భాగంగా గురువారం ఉదయం స్థానిక 14, 15, 16 వార్డుల్లో డాక్టర్ పెమ్మసాని పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో నిర్వహించిన డోర్ టు డోర్ పర్యటనలో భాగంగా నివాస ప్రాంతాలు, వస్త్ర, వాణిజ్య, వ్యాపార, కూరగాయల దుకాణాలలోని వ్యక్తులను ఆయన కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే ఆర్కే కారణంగా తలెత్తిన ఇబ్బందులపై వివరాలు సేకరించారు. పర్యటనలో భాగంగా కబేలా, టౌన్ హాల్, కళ్యాణమండపం తదితర సమస్యలపై స్థానికులు స్పందించారు. తమ సమస్యలను పరిష్కరించమని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ స్థానికులు తమ తమ సమస్యలను తెలిపారన్నారు. స్థానిక సమస్యల దృష్ట్యా దశలవారీగా పరిష్కారం చూపించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి టౌన్ టిడిపి అధ్యక్షుడు దామర్ల రాజు, టిడిపి మంగళగిరి సెక్రటరీ షేక్ రియాజ్, జనసెనా పార్టీ మంగళగిరి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు మునగపాటి మారుతీ రావు, చేనేత విభాగం జనసెన్ రాష్ట్ర కార్యదర్శి, జంజనం సాంబశివరావు, దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ కాండ్రు భాను కిశోర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తులిమిల్లి శ్రీనివాసరావు, నరసరావుపేట ఓబీసీ ఇన్చార్జి కొలివికారు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Alapati Rajendra Prasad birthday celebrations
April 4, 2024    

Alapati Rajendra Prasad birthday celebrations

ఆలపాటి జన్మదిన వేడుకల్లో పెమ్మసాని. ‘నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. ప్రజా సంక్షేమం కోరే రాజా గారు వంటి నాయకులు ప్రజలకు ఎల్లకాలం అందుబాటులో ఉండాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభిలాషించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులోని ఆలపాటి నివాసంలో డాక్టర్ పెమ్మసాని గురువారం కలిశారు. ఆలపాటిని కలిసిన పెమ్మసాని ముందుగా గౌరవ సత్కారం చేసిన అనంతరం ఆలపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ ఎన్నికల బిజీ షెడ్యూల్ సమయంలోనూ తన పుట్టినరోజును గుర్తుంచుకొని ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు తెలియజేసిన పెమ్మసాని వ్యక్తిత్వాన్ని ఆయన అభినందించారు. పెమ్మసాని వంటి నాయకులు మన పార్లమెంట్ కు రావడం గుంటూరు జిల్లా వాసుల అదృష్టమని తెలియజేశారు.
Tags: tenali
Guntur East Iftar Vindh
April 3, 2024    

Guntur East Iftar Vindh

సర్వమత సామరస్యంగా ఇఫ్తార్ విందు. * ఇఫ్తార్ విందులో డాక్టర్ పెమ్మసాని. ‘ఇఫ్తార్ విందును సర్వమత సామరస్యంగా నిర్వహించడంపై గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. నగరంలోని 23వ డివిజన్లో నగరంపాలెంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు డాక్టర్ పెమ్మసాని బుధవారం పాల్గొన్నారు. ప్రవక్త ఆదేశానుసారం రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు పెమ్మసాని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వ్యక్తులు కలిసి ఇఫ్తార్ విందులో భోజనాలు చేయడం చాలా ఆనందంగా ఉందని పెమ్మసాని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఇఫ్తార్ విందును మాజీ కార్పొరేటర్ వర్ధన రావుతోపాటు నగర క్రిస్టియన్ సెల్ నాయకులు కారంగి అనిల్ కుమార్, గంటా పెద్దబ్బాయి, షరీఫ్, ఫణి తదితరుల ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందును నిర్వహించారు.
Tags: No Categories
Press meet
April 3, 2024    

Press meet

Dr Pemmasani Chandrasekhar attended to a press meet on April 3rd. The meet also lead to affiliation of candidates into TDP party.